ETV Bharat / bharat

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే.. - swach sarvekshan awards

దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డుల్లో ఇండోర్‌ ప్రథమస్థానంలో నిలిచి పురస్కారం దక్కించుకుంది.

indore-gets-cleanest-city-tag-for-4th-time-in-a-row
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే..
author img

By

Published : Aug 20, 2020, 1:01 PM IST

Updated : Aug 20, 2020, 3:29 PM IST

మధ్యప్రదేశ్ ఇందోర్ వరుసగా నాలుగోసారి భారత దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది.

indore-gets-cleanest-city-tag-for-4th-time-in-a-row
స్వచ్ఛ నగరాలు

స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020 అవార్డులు ప్రకటించారు కేంద్ర పట్టణ, గృహ వ్యవహారాల మంత్రి హరదీప్ సింగ్ పూరీ . ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో గుజరాత్‌లోని సూరత్‌కు రెండో స్థానం, మహారాష్ట్రలోని నవీ ముంబయికి మూడో స్థానం దక్కింది. అత్యుత్తమ గంగా నగరంగా వారణాసి మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్​లోని వారణాసి 'ఉత్తమ గంగా పట్టణం ఖ్యాతి' సాధించింది.

ఇదీ చదవండి: గణపతి బప్పా: ఫేస్​బుక్​లో దర్శనం- గూగుల్​లో హారతి

Last Updated : Aug 20, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.