ETV Bharat / bharat

దేశంలో 75 లక్షలు దాటిన కరోనా కేసులు - కరోనా మరణాలు ఇండియా

దేశవ్యాప్తంగా తాజాగా 55,722 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75లక్షలు దాటింది. మరో 579మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 1,14,610కు చేరింది.

India crosses 75 Lakh corona cases mark as it records over 55,000 new cases
దేశంలో 75 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Oct 19, 2020, 9:42 AM IST

దేశంలో కరోనా కేసులు 75లక్షలు దాటాయి. కొత్తగా 55,722మందికి కరోనా సోకింది. మరో 579మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 66,399మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు:- 75,50,273
  • యాక్టివ్​ కేసులు:- 7,72,055
  • మొత్తం మరణాలు:- 1,14,610

పరీక్షలు ఇలా...

దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజు 8,59,786 పరీక్షలు నిర్వహించనట్టు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,50,83,976కు చేరింది.

ఇదీ చూడండి:- శీతాకాలంలో కాలుష్యంతో కరోనా మరింత ఉద్ధృతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.