ETV Bharat / bharat

'హాథ్రస్'పై గురువారం సుప్రీంలో విచారణ - hathras case new update

గురువారం హాథ్రస్​ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరింది.

Hathras case to be investigated by supreme court
హాథ్రస్​ ఘటన పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ
author img

By

Published : Oct 14, 2020, 12:53 PM IST

Updated : Oct 14, 2020, 1:44 PM IST

హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరింది యూపీ ప్రభుత్వం. 15 రోజుల్లో స్థితి నివేదిక​ ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్​లో అభ్యర్థించింది. బాధిత కుటుంబం, సాక్షుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

బాధిత కుటుంబానికి మూడంచెల భద్రత కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అర్ధరాత్రి దహన సంస్కారాలపై అలహాబాద్​ హైకోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి : విచారణలో ఉన్న వ్యాజ్యాలపై మీడియా వ్యాఖ్యలా?

Last Updated : Oct 14, 2020, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.