ETV Bharat / bharat

నది కాదు.. నడి రోడ్డుపైనే పడవ ప్రయాణం - Gobordanga drowned area

బంగాల్​లోని ఓ పట్టణం 15 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వీధుల్లో కార్లకు బదులు పడవలు ప్రయాణిస్తున్నాయి.

Gobordanga remains water-logged for the last 15 days
నది కాదు.. నడి రోడ్డు మీదే పడవ ప్రయాణం!
author img

By

Published : Aug 15, 2020, 1:08 PM IST

బంగాల్ ఉత్తర పరగణ జిల్లా, గబోర్డంగా పట్టణం 150 ఏళ్ల క్రితమే అత్యాధునిక హంగులతో మెరిసింది. కానీ, ఇప్పుడు అక్కడ కార్లు కాదు కదా, ద్విచక్ర వాహనాలు కూడా తిరగలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లాలన్నా పడవలో పయనించాల్సిందే. మురికి నీటిలో తడవాల్సిందే.

నది కాదు.. నడి రోడ్డు మీదే పడవ ప్రయాణం!

15 రోజుల కింద కురిసిన భారీ వానకు గబోర్డంగా జలమయమైంది. ఆ పట్టణం ఆధునిక భవనాలకు నెలవు కానీ, డ్రైనేజీ వ్యవస్థ లోపాల కారణంగా వర్షపు నీరు ఎక్కడిక్కడే నిలిచిపోయింది. రెండు వారాలు దాటినా కాలనీల్లో నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు తంటాలు పడుతున్నారు.

Gobordanga remains water-logged for the last 15 days
నదిని తలపిస్తున్న వీధులు

ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్​లో 16 నాగరాజులు మకాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.