ETV Bharat / bharat

కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​కు కరోనా - ఆజాద్​ కాంగ్రెస్​ వైరస్​

కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిబంధనల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.

Ghulam Nabi Azad tests positive for COVID-19
కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​కు కరోనా
author img

By

Published : Oct 16, 2020, 4:33 PM IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‌ సోకినట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వీయ నిర్బంధం‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కొవిడ్‌ నిబంధనల ప్రకారం క్వారంటైన్​లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

  • I have tested positive for COVID-19. I am in home quarantine. Those who came in contact with me in last few days may kindly follow the protocol.

    — Ghulam Nabi Azad (@ghulamnazad) October 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సామాన్యులతో పాటు ఇప్పటికే ఉపరాష్ట్రపతి, కొందరు కేంద్రమంత్రులు సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వైరస్‌ బారినపడి కోలుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.