ETV Bharat / bharat

రాజ్​భవన్​ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం - ఒడిశా రాజ్​భవన్​లో అగ్నిప్రమాదం

ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్​లో రాజ్​భవన్ సమీపంలోని ఓ పెట్రోల్​ బంకులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

Explosion Rocks Filling Station Near Raj Bhawan In Bhubaneswar
ఒడిశా: రాజ్​భవన్​ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Oct 7, 2020, 3:19 PM IST

ఒడిశాలోని భువనేశ్వర్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజ్​భవన్​ సమీపంలోని ఓ పెట్రోల్​ బంకులో పేలుడు కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయని ఓ పోలీస్​ అధికారి తెలిపారు. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలను అదుపుచేసేందుకు మూడు అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి.

ఒడిశా రాజ్​భవన్​ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

పెట్రోల్​ బంకులోని ఇంధనం నిల్వ ఉన్న రెండు ట్యాంకుల్లో.. ఒకటి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి చెప్పారు.

ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై సుప్రీం కీలక తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.