ETV Bharat / bharat

రోడ్డెక్కితే ముగ్గులో కూర్చోబెడతారు జాగ్రత్త!

కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దేశమంతటా లాక్​డౌన్​ విధించింది కేంద్రం. అయినా జమ్ములో తొలిరోజే ప్రజలు నిబంధనను ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చారు. ఫలితంగా పోలీసులు వారిపై వినూత్న చర్యలు తీసుకున్నారు.

eople who were flouting restrictions that have been imposed amid lockdown, made to sit in circles drawn to maintain social distance, in Jammu.
గడప దాటాం శిక్ష అనుభవిస్తున్నాం... లాక్​డౌన్​ కష్టాలు
author img

By

Published : Mar 25, 2020, 11:20 AM IST

Updated : Mar 25, 2020, 3:49 PM IST

'లాక్​డౌన్' నిబంధనలు​ ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు!

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్​ 14వరకు ప్రజలు ఎట్టిపరిస్థితిలో గడప దాటి బయటకు రాకూడదని ఆంక్షలు విధించింది కేంద్రం. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని సూచించింది.

అయితే మొదటి రోజే జమ్ములోని ఓ ప్రాంతంలో ప్రజలు బాధ్యత మరచి నిర్లక్ష్యంగా రోడ్లపై గుమిగూడటం, తిరగడం వంటివి చేశారు. అక్కడి పోలీసులు వారిపై వినూత్న చర్యలు తీసుకున్నారు. వారిని రోడ్డుపైనే సామాజిక దూరం పాటించేలా ముగ్గుతో వలయాలు​​ గీసి అందులోనే కదలనివ్వకుండా కూర్చోబెట్టారు.

eople who were flouting restrictions that have been imposed amid lockdown, made to sit in circles drawn to maintain social distance, in Jammu.
జమ్ము​లో ప్రజలు లాక్​డౌన్ ఉల్లంఘించినందుకు పోలీసుల వినూత్న చర్య

ఇదీ చూడండి: లాక్​డౌన్​లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది

Last Updated : Mar 25, 2020, 3:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.