ETV Bharat / bharat

ఒక్కరోజులో 75,083 కరోనా కేసులు, 1053 మరణాలు

భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 75,083 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1053 మంది ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Sep 22, 2020, 10:10 AM IST

Updated : Sep 22, 2020, 10:39 AM IST

total cases
కరోనా కేసులు

దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 75,083 కేసులు నమోదయ్యాయి. మరో 1053 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 55 లక్షల మార్కును దాటింది.

DAILY CORONA VIRUS  CASES
ఒక్కరోజులో 75,083 కరోనా కేసులు, 1053 మరణాలు

రికవరీ రేటు 80.86 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.60 శాతానికి తగ్గింది.

Last Updated : Sep 22, 2020, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.