ETV Bharat / bharat

దూసుకొస్తున్న 'బుల్​బుల్​'- తీరాన్ని తాకేది 24గంటల్లోనే - బుల్​బుల్ తుపాను

రానున్న 24 గంటల్లో ఒడిశాను తాకుతూ బంగాల్, బంగ్లాదేశ్​ తీరప్రాంతాల్లో బీభత్సం సృషించటానికి 'బుల్​బుల్'​ తుపాను దూసుకొస్తున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ఒడిశా ప్రభుత్వం.

ఒడిశా నుంచి బంగాల్​ తీరాన్ని తాకనున్న 'బుల్​బుల్'!​
author img

By

Published : Nov 7, 2019, 5:22 PM IST

'ఫొని' తుపాను నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని ఒడిశా రాష్ట్రానికి మరో గండం ఎదురవనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఒడిశా రాష్ట్రాన్ని తాకుతూ, బంగాల్​, బంగ్లాదేశ్​ తీరప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను​కు 'బుల్​బుల్​' అని నామకరణం చేసింది.

'బుల్​బుల్​' తుపాను​ తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒడిశా పారాదీప్​, బంగాల్​ సాగర్​ ఐస్​లాండ్​ ప్రాంతాలకు దక్షిణ-ఆగ్నేయంగా.. 730, 830 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భువనేశ్వర్​ వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.

వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాగాలు తుపాను పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించింది. తుపాను​ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 15 జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచించారు.

ఉత్తర- వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న బుల్​బుల్​ తుపాను బంగాల్​, బంగ్లాదేశ తీరప్రాంతాలను తాకుతుందని అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాలైన మొత్తం 15 జిల్లాలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పెషల్​ రిలీఫ్​ కమిషనర్​ (ఎస్​ఆర్​సీ) పీ కే జెనా తెలిపారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులను ఈ నెల​ 8 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. ఈ నెల​ 9 నుంచి 11 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

ఫొని తుపాను ప్రభావం..

గత మే నెలలో సంభవించిన ఫొని తుఫాన్​ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది ఒడిశా. ఫొని తుఫాను బీభత్సంతో 64 మంది మరణించగా.. 5 లక్షల ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వీర శునకానికి త్వరలో డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shanghai Municipality, east China - Nov 5, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of pavilion of Czech Republic
2. Bulbs
3. Visitors
4. Various of plane, car, piano on display
5. Various of visitor getting beer
6. Various of glass artworks on display
7. Various of plane on display
8. SOUNDBITE (Chinese) Dong Daqing, staff member, Czech Republic Pavilion (starting with shot 7/ending with shots 9-10):
"Its speed can reach 333 kilometers (per hour) and it is the fastest one among light sport aircraft. So far it is available in the Chinese market and is about to be manufactured in China."
9. Various of visitor in plane
10. Plane on display
11. Screen
12. Control stick
13. Various of pavilions of Russia, Greece, France
14. Various of banner, sign of second China International Import Expo
15. Venue of expo
The pavilion of the Czech Republic showcases cutting-edge technologies and products at the ongoing second China International Import Expo (CIIE) in Shanghai.
The pavilion displays innovative products and technologies in the fields of aviation, automobiles, biology and laser as well as traditional products that include pianos, beers and glass products.
Of all the products on display, a small aircraft drew the visitors' attention with its traits of low fuel consumption, long voyage and fast speed which makes it suitable for pilot trainings, sightseeing flights and aerial operations.
Two pilots co-steer the aircraft which consumes No. 95 petrol.
Dong Daqing, a staff member of the pavilion, said the plane has already entered the Chinese market and will be produced in China soon.
"Its speed can reach 333 kilometers (per hour) and it is the fastest one among light sport aircraft. So far it is available in the Chinese market and is about to be manufactured in China," said Dong.
The Czech Republic is one of the 15 guest countries of honor at the expo together with Cambodia, France, Greece, India, Italy, Jamaica, Jordan, Kazakhstan, Malaysia, Peru, Russia, Thailand, Uzbekistan, and Zambia.
The second CIIE to runs from Nov. 5 to 10 in east China's Shanghai Municipality.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.