ETV Bharat / bharat

'విపత్తు నిర్వహణలో అగ్రగామిగా భారత్' - ndrf

విపత్తు నిర్వహణ సమయంలో చేపట్టాల్సిన చర్యలపై ఓ స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ఎన్​డీఆర్​ఎఫ్​కు పిలుపునిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా.  రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాల సన్నద్ధతపై ఎన్డీఆర్​ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అడవుల్లో మంటలు ఆర్పేందుకు అవసరమైన నైపుణ్యాన్ని భారత్​ సమకూర్చుకోవాలని ఆకాంక్షించారు.

'విపత్తు నిర్వహణలో అగ్రగామిగా భారత్'
author img

By

Published : Jun 29, 2019, 4:45 PM IST

Updated : Jun 30, 2019, 12:00 AM IST

భారత్​ను విపత్తు నిర్వహణలో ముందంజలో నిలబెట్టడమే లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు గొలుసుకట్టు ఆదేశాల విధానాన్ని రూపొందించాలని సూచించారు. విపత్తు నిర్వహణలో రాష్ట్రాల సన్నద్ధతపై దిల్లీలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు.
హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రథమ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు షా.

ఎన్డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ దళాల పనితీరును ప్రశంసించారు అమిత్​షా. 12వేల మంది విపత్తు నిర్వహణ సిబ్బందికి ఆధునిక పరికరాలు అందజేయనున్నామని, మౌలిక వసతులను పెంచనున్నామని స్పష్టం చేశారు.

'విపత్తు నిర్వహణలో అగ్రగామిగా భారత్'

ఎన్డీఆర్​ఎఫ్ ఒక రంగాన్ని విస్మరించింది. వాతావరణ మార్పుల కారణంగా అడవులు కాలిపోవడం పెరిగింది. అక్కడ ఉన్న ప్రజలను రక్షించడం, అడవులు తగలబడకుండా కాపాడటం మన పనే. ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చును ఆపేందుకు వివిధ దేశాలు నైపుణ్యం సాధించాయి. ఆ సాంకేతికతను మనం తీసుకోవాలి. అడవులు తగలబడిపోకుండా చర్యలు చేపట్టాలి.

- అమిత్​షా, కేంద్ర హోంమంత్రి

ఇదీ చూడండి: సీఎంకు ట్రాఫిక్​ చలానా- 4 నెలలుగా పెండింగ్

RESTRICTION SUMMARY: NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBURG AND ALTO ADIGE
SHOTLIST:
RTL - NO ACCESS GERMANY, AUSTRIA (EXCEPT: INFOSCREEN, ATV+), GERMAN-SPEAKING SWITZERLAND (EXCEPT: TELEZUERI), LUXEMBURG AND ALTO ADIGE
Osaka - 29 June 2019
1. German Chancellor Angela Merkel arriving at news conference
2. SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
"We want to make the financial resources available to developing countries, which of course expect and receive financial support from us in terms of adapting to climate change and dealing with the damage that has already occurred, and this is what we are doing."
3. Cutaway of cameraman
4. SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
(on EU-Mercosur trade deal)
"This is the end of twenty years of negotiating skill. And passages could be included in this agreement which are also very important to us, namely a commitment to the Paris Agreement and also a commitment to take care of the forest and to prevent deforestation as far as possible. Brazil has accepted these passages and we will now continue to talk to Brazil. I spoke briefly with the Brazilian President (Jair Bolsonaro) on the sidelines."
5. Cutaway wide of news conference
6. SOUNDBITE (German) Angela Merkel, German Chancellor:
(on her health condition)
"I want to tell you so much that I can understand your question first. But I don't have anything special to report, I'm fine and I'm convinced, the way this reaction occurred, it will go away again."
7. Merkel leaving
STORYLINE:
German Chancellor Angela Merkel on Saturday reassured reporters in Japan over her health condition, insisting she was "fine".
Merkel was addressing a news conference in Osaka on the final day of the G20 leaders' summit.
Merkel had appeared unsteady and was seen shaking for the second time in just over a week at a ceremony in Berlin on Thursday.
"I don't have anything special to report, I'm fine and I'm convinced, the way this reaction occurred, it will go away again," she told reporters on Saturday.
During the final news conference, she also spoke about the need of granting financial assistance to impoverished countries affected by climate change.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 30, 2019, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.