ETV Bharat / bharat

ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీశ్​ నారాయణ్​ రాణె ఓ ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం చేశారు. రహదారిని తనిఖీ చేసేందుకు వచ్చిన ఇంజినీర్​పై ఆయన అనుచరులు బురద చల్లారు. అనంతరం ఓ వంతెనపై అధికారిని కట్టేశారు.

author img

By

Published : Jul 4, 2019, 3:00 PM IST

ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'
ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

ఓ ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు మహారాష్ట్రలోని కంకావలి ఎమ్మెల్యే నితీశ్​ నారాయణ్​ రాణె. ముంబయి- గోవా రహదారిని తనిఖీ చేసేందుకు వచ్చిన ఇంజినీర్​తో రాణె వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు అధికారిపై బురద చల్లారు. అనంతరం తాడుతో కట్టేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

ఓ ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు మహారాష్ట్రలోని కంకావలి ఎమ్మెల్యే నితీశ్​ నారాయణ్​ రాణె. ముంబయి- గోవా రహదారిని తనిఖీ చేసేందుకు వచ్చిన ఇంజినీర్​తో రాణె వాగ్వాదానికి దిగారు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు అధికారిపై బురద చల్లారు. అనంతరం తాడుతో కట్టేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 4 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0552: test please ignore AP Clients Only 4218919
test please ignore
AP-APTN-0548: US IA Harris Sanders AP Clients Only 4218920
Harris, Sanders campaign in Iowa
AP-APTN-0536: China Bangladesh AP Clients Only 4218918
Bangladesh PM Hasina welcomed to Beijing
AP-APTN-0506: Australia PM Sigley No access Australia 4218917
Morrison: Aus student released from NKo detention
AP-APTN-0504: Japan Rain No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4218916
Japan gov: 1 dead, 4 injured amid heavy rainfall
AP-APTN-0504: China Sigley Airport AP Clients Only 4218915
Aus student released by NKo arrives in Beijing
AP-APTN-0436: US AL Fetal Manslaughter Must Credit WBMA, No Access Birmingham and U.S Broadcast Networks, No Re-Sale, Re-Use or Archive 4218898
Charges dropped for woman who lost fetus in fight
AP-APTN-0434: Vatican Abuse Claim AP Clients Only 4218849
Alleged abuse survivor to lodge new Vatican complaint
AP-APTN-0420: China Tornado No access Mainland China 4218913
Tornado in northeast China kills 6, injures 190
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.