ETV Bharat / bharat

సీఎంకు గొంతునొప్పి- మంగళవారం కరోనా టెస్ట్ - కొవిడ్​

CM Kejriwal
గొంతునొప్పితో స్వీయనిర్బంధంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
author img

By

Published : Jun 8, 2020, 12:29 PM IST

Updated : Jun 8, 2020, 1:35 PM IST

12:23 June 08

కేజ్రీవాల్​కు గొంతునొప్పి.. ఇంట్లోనే స్వీయనిర్బంధం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ అస్వస్థతకు గురయ్యారు. గొంతునొప్పి, సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉన్న ఆయనకు మంగళవారం.. కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

సీఎం ఇప్పటికే డయాబెటిస్​తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం కేబినెట్​ భేటీ అనంతరం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. 2 నెలలుగా ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారానే సమీక్షలు నిర్వహిస్తున్నారు దిల్లీ ముఖ్యమంత్రి.  

Last Updated : Jun 8, 2020, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.