ETV Bharat / bharat

'దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు'

పదో తరగతి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్. ఈశాన్య దిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్​లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని చెప్పారు. ఈశాన్య దిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయాలని స్పష్టం చేశారు.

pokriyal
'పదో తరగతి పరీక్షల నిర్వహణ ఇప్పట్లో కాదు'
author img

By

Published : May 5, 2020, 7:22 PM IST

Updated : May 5, 2020, 7:40 PM IST

దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాలయాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పెండింగ్​లో ఉన్న పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఈశాన్య దిల్లీ మినహా ఎవరికీ పరీక్షలు ఉండవని చెప్పారు.

ఈశాన్య దిల్లీ విద్యార్థులకు మాత్రం.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 10 రోజుల సమయం ఇస్తామని ట్వీట్​ చేశారు పోఖ్రియాల్​.

tweet
పోఖ్రియాల్ ట్వీట్

ఇదీ చూడండి: అదిరే మాస్క్​తో ఫొటో కొట్టు- రూ.5వేలు బహుమతి పట్టు!

Last Updated : May 5, 2020, 7:40 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.