ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: జేడీయూ,ఎల్​జేపీతో కలిసి భాజపా పోటీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో... ఎన్డీఏ కూటమి పక్షాలైన జేడీయూ, ఎల్​జేపీ పార్టీలతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది భాజపా. ఈ మేరకు ఆ రాష్ట్ర  భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో.. 3 స్థానాలను మిత్రపక్షాలకిచ్చి 67 సీట్లలో కమల దళం పోటీచేయనుంది.

bjp polls
దిల్లీ దంగల్​: జేడీయూ- ఎల్​పీజీతో భాజపా పొత్తు
author img

By

Published : Jan 21, 2020, 9:35 PM IST

Updated : Feb 17, 2020, 10:08 PM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్​జేపీ పార్టీలతో కలిసి బరిలో దిగనున్నట్టు భాజపా ప్రకటించింది. సంయుక్తంగా పోటీ చేయడం ద్వారా దేశానికి ఓ బలమైన సందేశం అందుతుందని దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ పేర్కొన్నారు.

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్​​.. కాషాయ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని జేడీయూ, ఎల్​జేపీతో కలిసి పోటీ చేస్తోంది భాజపా.

మొత్తం 70 స్థానాలున్న దిల్లీ శాసనసభలో 67 సీట్లల్లో భాజపా పోటీ చేస్తుండగా... ఎల్​జేపీ ఒక స్థానం, జేడీయూ 2 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.

"ఈ కూటమి దిల్లీలో ఇదివరకూ ఎన్నడూ చూడని ఉత్సాహాన్ని అందిస్తుంది. బిహార్​లో పట్టున్న జేడీయూ, ఎల్​జేపీ.. దిల్లీలోని 67మంది భాజపా అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నాయి. జేడీయూ అధ్యక్షుడు నితీశ్​ కుమార్​ భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారాలు చేయనున్నారు."

-మనోజ్​ తీవారీ, దిల్లీ భాజపా అధ్యక్షుడు.

ఫిబ్రవరి 8న దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి : కేజ్రీకి షాక్​- నామినేషన్​ వేసేందుకు గంటలుగా వెయిటింగ్

ZCZC
PRI ESPL LGL NAT
.KOCHI LGM3
COURT-NIA-CUSTODY
Court grants NIA custody of two students with alleged Maoist
links
Kochi, Jan 21 (PTI) A court here on Tuesday granted the
National Investigation Agency 7-day custody of two students
who were arrested by police recently from Kozhikode for
allegedly distributing pro-Maoist pamphlets, from January 22.
The NIA had last month taken over the UAPA cases against
the students, Thwaha Fazal (24) and Alan Suhaib (20), who are
CPI(M) activists.
Considering the application moved by the NIA seeking
their custody, the NIA court on Tuesday granted seven-day
custody of the accused from January 22.
         They will be produced before the court on
Wednesday before NIA takes them into custody.
         The Kerala High Court on November 27 had dismissed the
bail plea of the two students who were arrested under the
Unlawful Activities Prevention Act (UAPA).
         The court had admitted the evidence submitted by
police to prove the arrested students had Maoist links and
denied them bail.
          Fazal and Alan, students of journalism and law
respectively and the CPI(M)'s branch committee members, were
arrested on November 2 from Kozhikode, leading to widespread
criticism in the Left-ruled state. PTI TGB
BN
BN
01211937
NNNN
Last Updated : Feb 17, 2020, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.