తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తాజాగా మరొక భారత జవాన్ అమరుడయ్యారు. మహారాష్ట్ర మాలేగావ్‌కు చెందిన సచిన్ విక్రమ్‌కు గల్వాన్ ఘర్షణలో గాయాలయ్యాయి. లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు వీరమరణం పొందారు.
'గల్వాన్' ఘటనలో మరొక భారత జవాన్ వీరమరణం - భారత్ చైనా తాజా వార్తలు
'గల్వాన్' ఘటనలో మరొక భారత జవాన్ వీరమరణం
13:02 June 25
'గల్వాన్' ఘటనలో మరొక భారత జవాన్ వీరమరణం
13:02 June 25
'గల్వాన్' ఘటనలో మరొక భారత జవాన్ వీరమరణం
తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తాజాగా మరొక భారత జవాన్ అమరుడయ్యారు. మహారాష్ట్ర మాలేగావ్‌కు చెందిన సచిన్ విక్రమ్‌కు గల్వాన్ ఘర్షణలో గాయాలయ్యాయి. లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు వీరమరణం పొందారు.
Last Updated : Jun 25, 2020, 1:26 PM IST