ETV Bharat / bharat

మైనర్​ను రేప్​ చేసి.. గొంతుకోసి.. ఆపై బావిలో పడేసి.. - మైనర్​పై అత్యాచారం

రాజస్థాన్​లో దారుణం జరిగింది. ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లి హత్యాచారం చేసి.. బావిలో పడేశాడు.

An Eight year old girl raped, strangled to death in Rajasthan
మైనర్​ను రేప్​ చేసి.. ఆపై గొంతుకోసి.. బావిలో పడేసి..
author img

By

Published : Nov 30, 2020, 12:51 PM IST

దేశంలో హత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​లో తాజాగా ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేశాడో దుండగుడు. అనంతరం గొంతు కోసి.. ఓ బావిలో పడేశాడు.

గత శుక్రవారం తన తల్లి చెంత నిద్రిస్తున్న బాలికను ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆ తర్వాత ఆ మైనర్​పై హత్యాచారం చేసి సమీపంలోని నీరులేని బావిలో విసిరేశాడు. అయితే.. బాలిక కనిపించడం లేదన్న కుటుంబీకుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం రాత్రి చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.

ఇదీ చదవండి: ఉత్తర్​ప్రదేశ్​లో జర్నలిస్ట్​ సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.