ETV Bharat / bharat

ఆసక్తికర సన్నివేశం: అమిత్​షాతో దీదీ విందు - మమతా బెనర్జీ

భువనేశ్వర్​లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ నిప్పు, ఉప్పులా ఉండే హోమంత్రి అమిత్​ షా, బంగాల్​ సీఎం మమతా బెనర్జీ కలిసి విందులో పాల్గొన్నారు.

Amit Shah and Mamata Banerjee having lunch together after Eastern Zonal Council meeting
భువనేశ్వర్​లో ఆసక్తికర ఘటన... తెలిస్తే షాక్​!
author img

By

Published : Feb 28, 2020, 11:01 PM IST

Updated : Mar 2, 2020, 9:58 PM IST

భువ‌నేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఈస్ట్రన్ జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం అనంతంరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ తన నివాసంలో మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో... ఉప్పు, నిప్పులా ఉండే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కలిసి భోజనం చేశారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అమిత్ షా నేతృత్వంలో భువనేశ్వర్​లో జ‌రిగిన కౌన్సిల్‌ స‌మావేశానికి మమతా హాజరయ్యారు. సీఎం నవీన్ పట్నాయక్ అతిథ్యాన్ని స్వీకరించారు. వీరితో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్‌, కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్రదాన్ విందుకు హాజ‌ర‌య్యారు.

ఇదీ చూడండి: ఐరాస వేదికగా పాకిస్థాన్​కు​ భారత్ హెచ్చరికలు

Last Updated : Mar 2, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.