ETV Bharat / bharat

శ్రీరామ్​ జన్మభూమి ట్రస్ట్​కు 67 ఎకరాల భూమి బదిలీ - Ram Janmabhoomi Teerth Kshetra

ఉత్తర్​ప్రదేశ్​లో అయోధ్య చట్టం కింద స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల భూమిని శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​కు బదిలీచేశారు అధికారులు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల కమిటీ శనివారం నిర్ణయించింది.

67 acres land acquired under Ayodhya Act transferred to Sri Ram Janmabhoomi Teerth Kshetra
శ్రీరామ్​ జన్మభూమి తీర్థ క్షేత్రానికి 67 ఎకరాల భూమి బదిలీ
author img

By

Published : Aug 1, 2020, 10:27 PM IST

గతంలో అయోధ్య చట్టం కింద స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల విస్తీర్ణంగల భూమిని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా శనివారం శ్రీరామ్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు బదిలీ చేశారు అధికారులు. రామ మందిర నిర్మాణ పర్యవేక్షణ కోసం నియమంచిన 15 మంది సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో బదిలీ కార్యక్రమాలు జరిగాయి.

సర్వాంగ సుందరంగా అయోధ్య..

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఈ నెల 5న భూమి పూజ జరగనుంది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండగా.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సహా సుమారు 200 మంది పాల్గొననున్నారు. ఇందుకోసం అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు.

ఇదీ చదవండి: అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్​ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.