ETV Bharat / bharat

కరోనాతో మహారాష్ట్ర విలవిల- తమిళనాడులోనూ తీవ్రం - కరోనా వైరస్​ కేసులు

దేశంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 6,497 కేసులు నమోదయ్యాయి. తాజాగా 193 మంది వైరస్​కు బలయ్యారు. తమిళనాడులోనూ కరోనా తీవ్రత పెరిగింది. తాజాగా 4,328 కేసులు వెలుగుచూశాయి. 66 మంది మరణించారు.

4,328 #COVID19 cases, 3,035 discharged & 66 deaths reported in Tamil Nadu today
కరోనాతో తమిళనాడు విలవిల.. కొత్తగా 4,328 కేసులు
author img

By

Published : Jul 13, 2020, 7:28 PM IST

Updated : Jul 13, 2020, 8:00 PM IST

దేశంలో కరోనా వైరస్​ తీవ్ర రూపం దాల్చింది. మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ.. మృతుల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో తాజాగా 6,497 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,60,924కు చేరింది. తాజాగా 193 మంది వైరస్​కు బలయ్యారు. ఇప్పటివరకు మొత్తం 10,482 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,44,507 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,05,637 యాక్టివ్​ కేసులున్నాయి.

తమిళనాడు విలవిల...

తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 4,328కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,798కు చేరింది. మరో 66మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల మొత్తం మృతుల సంఖ్య 2,032కు పెరిగింది. తమిళనాడులో ఇప్పటివరకు 92,567మంది డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో 48,196 యాక్టివ్​ కేసులున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​​లో 1,664...

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 1,664కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,130కి పెరిగింది. 21 తాజా మరణాలతో ఇప్పటివరకు రాష్ట్రంలో 955మంది కరోనా బారిన పడి మృతిచెందారు. తాజాగా 869మంది కరోనాను జయించి ఇళ్లకు చేరారు.

కేరళలో 449...

కేరళలో తాజాగా 449కేసులు వెలుగుచూశాయి. మరణాల రేటు 0.39శాతంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువ.

రాష్ట్రంకొత్త కేసులుమొత్తం కేసులుతాజా మరణాలుమొత్తం మరణాలు
మహారాష్ట్ర6,4972,60,92419310,482
తమిళనాడు4,3281,42,798662,032
ఉత్తరప్రదేశ్​1,66438,13021955
గుజరాత్​90242,808102,057
​అసోం 735 16,806 *36
పంజాబ్​3578,1785204
ఉత్తరాఖండ్713,608-49

* అసోంలో కరోనా మరణాలపై ఆడిట్​ నిర్వహిస్తోంది ప్రభుత్వం. అది పూర్తి అయిన అనంతరం మృతుల సంఖ్యను అప్​డేట్​ చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

Last Updated : Jul 13, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.