ETV Bharat / bharat

వందేళ్ల బామ్మ కరోనాను జయించింది - indian old reovery from corona

సరైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను తప్పకుండా ఎదుర్కోవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నా... ఆసుపత్రి మెట్లెక్కాలంటేనే హడలిపోతున్నారు జనం. కానీ, కర్ణాటకలోని బెంగళూరులో ఓ వందేళ్ల బామ్మ కరోనా మహమ్మారితో పోరాడి విజయం సాధించింది. కేవలం తొమ్మిది రోజులు చికిత్స పొంది వైరస్​ను తరిమికొట్టింది.

100 year old lady won against corona
వందేళ్ల బామ్మ కరోనాను జయించింది!
author img

By

Published : Jun 27, 2020, 4:01 PM IST

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులకు కరోనా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే, కొవిడ్​ను ఎదుర్కొనే శక్తి లేక ప్రాణాలు అరచేతపట్టుకుని కాలం గడుపుతున్నారు ఎందరో బామ్మలు, తాతలు. కానీ, కర్ణాటక బెంగళూరుకు చెందిన వందేళ్ల బామ్మ మాత్రం వైరస్​ను సులభంగా జయించింది.

మార్సెలిన్ సల్దాన్​కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. జూన్​ 18న స్థానిక విక్టోరియా ఆసుపత్రిలో చేరింది. కేవలం తొమ్మిది రోజులు చికిత్స పొందింది. వైరస్​ను ధైర్యంగా ఓడించింది. ఇప్పుడు కర్ణాటకలోనే.. కొవిడ్​ను జయించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

ఇదీ చదవండి:ఆ ఒక్కడు.. 171 ప్యాకెట్ల రక్తం దానం చేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.