ETV Bharat / bharat

చైనాపై భారత్ కన్నెర్ర- ఒలింపిక్స్ వేడుకల ప్రసారాలు బంద్​!​ - India on china Winter Olympics torchbearer

Beijing Olympics Torchbearer: బీజింగ్ వింటర్​ ఒలింపిక్స్ నేపథ్యంలో చైనా తీరుపై భారత్​ కన్నెర్ర జేసింది. గల్వాన్‌ ఘటనలో గాయపడిన ఆ దేశ ఆర్మీ అధికారిని ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా,, చైనా ఎంపిక చేసిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు హాజరుకాబోమని​ తెలిపింది.

Beijing Olympics Torchbearer
బీజింగ్ ఒలింపిక్స్
author img

By

Published : Feb 3, 2022, 7:38 PM IST

Beijing Olympics Torchbearer: బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు హాజరుకాబోమని చైనాకు భారత్​ తెగేసి చెప్పింది. ఒలింపిక్స్​ టార్చ్‌బేరర్‌గా గల్వాన్‌ ఘటనలో గాయపడిన.. ఆ దేశ ఆర్మీ అధికారిని చైనా ఎంపిక చేసిన నేపథ్యంలో భారత్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

"ఈ అంశంలో చైనా తీసుకున్న నిర్ణయం విచారకరం. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కాబోము."

- అరిందమ్ బాగ్చి, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

ప్రసారాలు ఉండవు..

మరోవైపు.. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను చేయబోమని డీడీ స్పోర్ట్స్ తెలిపింది. ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ ఈ మేరకు వెల్లడించారు.

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడ్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) చిత్రహింసలకు చేసిన విషయాన్ని.. ఆ దేశ యంత్రాంగానికి తెలిపినట్లు భారత్ పేర్కొంది.

ఇదీ చదవండి:

వింటర్‌ ఒలింపిక్స్‌లో టార్చ్‌ బేరర్‌గా... గల్వాన్‌ లోయలో దెబ్బతిన్న కర్నల్‌

పాక్​ సైనిక స్థావరాలపై ఉగ్రదాడి- 15 మంది ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.