ETV Bharat / bharat

'నా కోరిక తీర్చు.. పరీక్షల్లో మార్కులేస్తా' - ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే.. బాధ్యత మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. పరీక్షల్లో అధిక మార్కులు కావాలంటే.. తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు టీచర్​కు దేహశుద్ధి చేశారు.

teacher
టీచర్​కు దేహశుద్ధి
author img

By

Published : Jul 14, 2021, 8:16 PM IST

టీచర్​కు దేహశుద్ధి

లైంగిక కోరిక తీర్చాలంటూ విద్యార్థినిని వేధిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు యువతి కుటుంబ సభ్యులు. ఈ ఘటన మహారాష్ట్ర.. పుణెలో జరిగింది.

ఏం జరిగిందంటే?

పుణెలోని విష్రమ్‌ బాగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కళాశాలలో బాధిత యువతి చదుతువుతోంది. అయితే.. పరీక్షల్లో అధిక మార్కులు కావాలంటే.. తన కోరిక తీర్చాలని అదే కళాశాలకు చెందిన ఉపాధ్యాయుడు పదే పదే వేదించసాగాడు. ఈ క్రమంలో.. విద్యార్థినికి మరోమారు ఉపాధ్యాయుడు ఫోన్‌ చేయగా.. అతడి మాటలను బాధిత యువతి రికార్డు చేసింది. ఆపై కుటుంబసభ్యులకు ఉపాధ్యాయుడి కాల్‌ రికార్డింగ్ వినిపించి.. వేధింపులకు సంబంధించిన విషయాన్ని తెలిపింది.

teacher
పోలీస్ స్టేషన్​లో నిందితుడు

దీంతో.. కోపోద్రిగ్తులైన బాధిత విద్యార్థిని బంధువులు.. కళాశాలకు వచ్చి ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. టీచర్‌పై నల్ల సిరాను చల్లి పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారు.

ఇదీ చదవండి: మానసిక వైద్యుడి 'మత్తు కేకుల' దందా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.