ETV Bharat / bharat

మందు కొట్టి పాముతో 'ఆట'.. పురుషాంగంపై కాటుతో మృతి - పురుషాంగంపై పాము కాటు

Youth Died Of Snake Bite: మద్యం మత్తులో ఓ యువకుడు.. విషపూరితమైన పాముతో చెలగాటం ఆడాడు. అది కాస్తా అతడి పురుషాంగంపై కాటు వేసింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

youth died of snake bite
youth died of snake bite
author img

By

Published : Jun 29, 2022, 3:37 PM IST

Youth Died Of Snake Bite: మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు.. పాముతో ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అకస్మాత్తుగా ఆ పాము అతడి పురుషాంగంపై కాటు వేయడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మహారాష్ట్ర భివండీ జిల్లాలో జరిగిందీ ఘటన.

youth died of snake bite
పాము కాటుతో మృతి చెందిన యువకుడు శివ

అసలేం జరిగిందంటే?.. భివండీ జిల్లాలోని కొంబడపాడ ప్రాంతంలో శివ హటేకర్​(21) అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఆ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఒక విషసర్పం అతడికి కనిపించింది. చూసి వదిలేయకుండా దానిని చేతితో పట్టుకున్నాడు. ఆ తర్వాత మద్యం మత్తులో పాముతో చెలగాటం ఆడాడు. అది అకస్మాత్తుగా అతడి పురుషాంగంపై కాటు వేసింది. దీంతో వెంటనే స్థానికులు అతడ్ని భివండీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడం వల్ల ముంబయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఇవీ చదవండి: కూతురి మృతదేహంతో 3 రోజులు ఇంట్లోనే.. బతికించడానికి పూజలు!

హత్యాచార నిందితుడిని పట్టించిన శునకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.