ETV Bharat / snippets

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 1:51 PM IST

Updated : Jun 19, 2024, 2:22 PM IST

ys sharmila paid tribute to Ramoji rao
ys sharmila paid tribute to Ramoji rao (ETV Bharat)

YS Sharmila paid tribute to Ramoji rao: రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( ys sharmila ) నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటం వద్ద వైఎస్ షర్మిల అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు ( Ramoji rao ) సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి షర్మిల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Last Updated : Jun 19, 2024, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.