ETV Bharat / snippets

పీఎస్​లో కాంగ్రెస్​ నేత బర్త్​ డే వేడుకలు - ఎస్సైని వీఆర్​కు అటాచ్​ చేసిన ఉన్నతాధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 12:31 PM IST

SI Celebrates Congress Leader Birthday In Police Station
SI Celebrates Congress Leader Birthday In Police Station (ETV Bharat)

SI Celebrates Congress Leader Birthday In Police Station : పోలీస్​ స్టేషన్​లో కాంగ్రెస్​ పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకలు జరపడంపై ఎస్సై​పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైని వీఆర్​కు అటాచ్​ చేశారు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లక్ష్మణ్‌ ఆదివారం కాంగ్రెస్‌ నాయకుడి పుట్టినరోజు వేడుకలు జరిపారు. కానిస్టేబుళ్లతో కలిసి రమేశ్​ జోషి కేక్‌ కట్ చేయించారు. స్టేషన్‌లో వేడుకలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ ఎస్సై లక్ష్మణ్‌ను వీఆర్‌కు పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.