ETV Bharat / snippets

పులివెందుల హౌసింగ్ లేఅవుట్‌ అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 5:17 PM IST

Chandrababu ordered to inquiry
Chandrababu ordered to inquiry (ETV Bharat)

Pulivendula Housing Layout Irregularities: పులివెందుల మున్సిపాలిటీ హౌసింగ్ లేఅవుట్​ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 8400 ఇళ్లను మంజూరు చేసింది. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపికచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని భూమిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా సంబంధిత నకిలీ లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి ఫిర్యాదుతో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.