ETV Bharat / snippets

ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం - జూన్​ 5న ఫలితాలు

Telangana MLC Elections
MLC By Election Campaign (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 5:00 PM IST

MLC By Election Campaign Close in Telangana : రాష్ట్రంలో వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్​ ప్రక్రియ జరగనున్నదని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్​ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక జరిగే పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతర ఓటర్లు ఐదుగురు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్​ 5న విడుదల కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.