ETV Bharat / snippets

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యం

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 9:07 AM IST

Updated : Jun 4, 2024, 11:45 AM IST

Khammam Lok Sabha Elections Results
Congress Leads in Khammam (ETV Bharat)

Khammam Lok Sabha Elections Results 2024 : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్​ అయ్యే సరికే ఖమ్మం లోక్​సభ స్థానంలో ఖమ్మం అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో ఎనిమిదో రౌండ్​లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి 2,36,370 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్​ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థులపై రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు నెగ్గుతారనే అంశంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Last Updated : Jun 4, 2024, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.