ETV Bharat / snippets

నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Nandigam Suresh
Nandigam Suresh (ETV Bharat)

Conditional Bail to Nandigam Suresh: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్​కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు నందిగాం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో సురేష్​ను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.