ETV Bharat / snippets

ఓరల్ కలరా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన భారత్ బయోటెక్

Bharat Biotech Launches Oral Cholera Vaccine
Bharat Biotech Launches Oral Cholera Vaccine (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 2:24 PM IST

Bharat Biotech Launches Oral Cholera Vaccine : భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కంపెనీ ఓరల్ కలరా వ్యాక్సిన్​ను విడుదల చేసింది. 'హిల్​ కాల్' పేరుతో కలరా వ్యాక్సిన్​ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 2023 మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8,24,749 మందికి కలరా సోకగా అందులో 5,900మంది మరణించారు. సుమారు 31దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఓరల్ వ్యాక్సిన్​ను తీసుకొచ్చినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.