Rohit Sharma T20 World Cup: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్లో రెండో టీ20 వరల్డ్‌కప్ నెగ్గాడు. 2007లో టీమ్ఇండియా ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన రోహిత్, తాజాగా కెప్టెన్‌గానూ ట్రోఫీని ముద్దాడాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ పలు అరుదైన ఘనతలు సాధించాడు. 37ఏళ్ల రోహిత్ టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో అతిపెద్ద వయసులో ట్రోఫీ నెగ్గిన కెప్టెన్‌గా నిలిచాడు. కాగా, అతిపిన్న వయసులో కెప్టెన్‌గా టీ20 టైటిల్ సాధించిన ఘనత ధోనీ పేరిట ఉంది. 2007లో కెప్టెన్‌గా ధోనీ వరల్డ్‌కప్ గెలిచే నాటికి అతడి వయసు 26ఏళ్లు. ఇక ఓ ప్లేయర్‌గా అతి పిన్న, పెద్ద వయసులోనూ టీ20 కప్పు గెలిచిన ఘనత కూడా రోహిత్ సొంతమైంది. 2007లో వరల్డ్‌కప్ జట్టు సభ్యుడైన రోహిత్ 20ఏళ్ల వయసులోనే టైటిల్ నెగ్గాడు.
ఏకైక ప్లేయర్‌గా రోహిత్ ఘనత- ఏంటో తెలుసా?
Published : Jun 30, 2024, 2:15 PM IST