ETV Bharat / snippets

కోపా అమెరికా ఛాంపియన్‌గా అర్జెంటీనా- 16వ టైటిల్ కైవసం

Copa America 2024
Copa America 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 9:54 AM IST

Copa America 2024: కోపా అమెరికా ఫైనల్‌ మ్యాచ్‌లో కొలంబియాపై అర్జెంటీనా విజయం సాధించించింది. ఈ మ్యాచ్‌లో తొలుత 90 నిమిషాల్లో రెండు టీమ్‌లు గోల్స్‌ చేయలేకపోయాయి. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌ కేటాయించారు. 110వ నిమిషంలో అర్జెంటీనా క్రీడాకారుడు లిసాండ్రో మార్టినేజ్‌ ఓ గోల్‌ చేశాడు. ఇక 1- 0తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. కాగా అర్జెంటీనాకు ఇది 16వ కోపా అమెరికా టైటిల్ కావడం విశేషం. ఈ క్రమంలో అత్యధికసార్లు కోపా అమెరికా ట్రోఫీ నెగ్గిన జట్టుగా అర్జెంటీనా రికార్డు కొట్టింది. 15 టైటిళ్లతో ఉరుగ్వే రెండో స్థానంలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.