BRS MLC Kavitha Hospitalized : దిల్లీ మద్యం కేసులో ప్రస్తుతం తిహాడ్ జైలు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. కవితను జైలు అధికారులు దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆమెకు గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మూడు నెలలకు పైగా ఆమె తిహాడ్ జైలులో ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఈనెల 27కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత - దిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
Published : Aug 22, 2024, 1:00 PM IST