ETV Bharat / snippets

ఆదిలాబాద్​లో స్థానాన్ని నిలబెట్టుకున్న బీజేపీ - 78 వేల మెజారిటీతో గోడం నగేశ్​ విజయం

BJP Wins In Adilabad
BJP Candidate Godam Nagesh Wins In Adilabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 4:28 PM IST

Updated : Jun 4, 2024, 10:59 PM IST

BJP Candidate Godam Nagesh Wins In Adilabad : ఆదిలాబాద్​లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్​ 78 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014లో బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందిన నగేశ్​ 2019 లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు. 2024లో బీజేపీలో చేరి కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్రం సుగుణపై 78 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

సిట్టింగ్​ ఎంపీ సోయం బాపురావుకు టికెట్​ ఇవ్వకపోవడం, మాజీ ఎంపీ రమేశ్​ రాఠోడ్ సహా ఇటీవల గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆదిలాబాద్​ స్థానం బీజేపీకి సవాల్​గా మారింది. దీంతో అగ్రనేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు పెట్టి ప్రజల ఆకర్షించి అభ్యర్థి గెలుపు దిశగా పునాదులు వేశారు.

Last Updated : Jun 4, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.