ETV Bharat / snippets

స్కూల్​లో అగ్నిప్రమాదం- 17 మంది విద్యార్థులు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 11:41 AM IST

Kenya School Fire Accident
Kenya School Fire Accident (ANI)

Kenya School Fire Accident : కెన్యాలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది విద్యార్థులు మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ స్కూల్​లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.