ETV Bharat / snippets

గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి - తొలిరోజు ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 1:27 PM IST

Source ETV Bharat
Viswak Sen (Source ETV Bharat)

ViswakSen Gangs Of Godavari First Day Collections : విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్​నే దక్కించుకుంది. మొదటి రోజు వసూళ్లు కూడా బానే వచ్చాయి. సాధారణంగా ఇప్పటివరకు గోదావరి అంటే పచ్చని పొలాలు, చెరువులు, ప్రశాంతమై వాతావరణం లాంటివి చూపించేవారు. కానీ ఇందులో మాత్రం ఎరుపెక్కిన గోదావరి అంటే నరుక్కోవడం, చంపుకోవడం లాంటివి చూపించారు. అయితే ఈ చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ వీకెండ్‌ అయ్యేసరికి ఎన్ని కోట్ల గ్రాస్ వస్తుందో చూడాలి. కాగా, విశ్వక్ సేన్, నేహాశెట్టి, అంజలి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.