ETV Bharat / snippets

'డబుల్ ఇస్మార్ట్'- మాస్ ట్రైలర్​ లోడింగ్- ఈవెంట్ ఎక్కడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 10:02 AM IST

Double Ismart Trailer
Double Ismart Trailer (Source: ETV Bharat)

Double Ismart Trailer:ఎనర్జిటిక్ స్టార్ రామ్​ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ట్రైలర్ ఆదివారం (ఆగస్టు 4) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ విశాఖపట్టణంలో గ్రాండ్​గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఇదే కార్యక్రమంలో సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. దీంతో రామ్ ఫ్యాన్స్​ వైజాగ్​ నగరాన్ని రంగురంగుల లైట్లు, భారీ ప్లెక్సీలతో గ్రాండ్​గా ముస్తాబు చేశారు. ​ఈ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా, ఈ సినిమా వరల్డ్​వైడ్​గా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ఆడియెన్స్​ నుంచి రెస్పాన్స్​ లభిస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రామ్​కు జోడీగా కావ్యా థపర్ నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్​గా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.