ETV Bharat / snippets

మెగాఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్- నెల గ్యాప్​లో రెండు సినిమాలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 9:23 AM IST

Game Changer Release
Game Changer Release (Source: ETV Bharat)

Game Changer Release: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్, రిలీజ్ డేట్​పై దృష్టి పెట్టారు. అయితే సినిమాను 2024 డిసెంబర్​లో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని ఇన్​సైడ్ టాక్. అయితే 'పుష్ప- 2' డిసెంబర్ 6 తేదిని ఇప్పటికే లాక్ చేసుకుంది. అంటే 'గేమ్ ఛేంజర్' డిసెంబర్​లోనే రిలీజ్ చేయలనుకుంటే 3 లేదా 4వ వారంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే, మెగాఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే?

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ 'విశ్వంభర' 2025 జనవరి 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. దీంతో నెల గ్యాప్​లోనే ఇద్దరు మెగా హీరోల సినిమాలు థియేటర్లలో చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాను వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్నారు. చూడాలి మరి గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.