ETV Bharat / snippets

ప్రభాస్ సినిమాలో అమితాబ్ హిట్ సాంగ్ - క్లారిటీ ఇచ్చిన 'రాజాసాబ్' నిర్మాత

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 1:05 PM IST

Raja Saab Hindi Remix Song
Prabhas (ETV Bharat)

Raja Saab Hindi Remix Song : రెబల్​స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న 'రాజాసాబ్' మూవీ గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఈ సినిమా కోసం బిగ్​బీ అమితాబ్​ బచ్చన్ ఆల్​టైమ్ హిట్​ 'కైకే పాన్​ బనా రస్​వాలా' సాంగ్​ను రీమిక్స్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. థమన్ ఈ సాంగ్​కు తన స్టైల్​లో టచ్చ ఇవ్వగా, ప్రభాస్ ఊరమాస్ స్టెప్పులతో అదరగొడుతాడని టాక్ నడిచింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై నిర్మాత ఎస్ కె ఎన్ క్లారిటీ ఇచ్చారు. 'రాంగ్ ఇన్​ఫర్మమేషన్' అంటూ ఓ ట్వీట్​కు రిప్లై ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఈ రూమర్ నిజం అయ్యుంటే ఎంతబాగున్నో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.