ETV Bharat / snippets

'కల్కి' కలెక్షన్ రికార్డ్స్​పై నిర్మాత స్పప్న దత్​ ఇంట్రెస్టింగ్​ పోస్ట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 2:30 PM IST

source ANI
kalki 2898 AD (source ANI)

Kalki 2898AD Collections and Records : కల్కి 2898ఏడీ ప్రీమియర్ షో నుంచే పాజిటివ్​ టాక్​తో ఎవరూ ఊహించని రేంజ్​లో భారీ బ్లాక్​బస్టర్​ హిట్​టాక్​ అందుకుంది. అయితే ఈ చిత్రానికి తొలిరోజు రూ.180కోట్ల వసూళ్లు వచ్చాయని, పలు రికార్డులను తిరగరాసిందని బయట కథనాలు కనిపిస్తున్నాయి. కానీ మూవీటీమ్ మాత్రం దీని గురించి అఫీషియల్​గా స్పందించలేదు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతైన అశ్వినీదత్​ కుమార్తె స్వప్నదత్​ రికార్డులపై పోస్ట్ పెట్టారు.

"నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది రికార్డ్స్​ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే రికార్డులు సృష్టించిన వారెవరు కూడా ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమాపై ప్రేమతో చిత్రాలను చేస్తారు. మేము కూడా అలాగే తీశాం." అని రాసుకొచ్చింది. దీంతో ఈపోస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. స్వప్నదత్ చేసిన ఈ పోస్ట్​తో కల్కి కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించరా అని చాలా మంది అనుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.