ETV Bharat / snippets

అమెరికాలో 'కల్కి' వసూళ్ల సునామీ - మైండ్ బ్లోయింగ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 10:11 AM IST

source ETV Bharat
Kalki 2898AD collections (source ETV Bharat)

Kalki 2898AD America Collections : మైథాలజీని సైన్స్​ఫిక్షన్​తో ముడిపెడుతూ తెరకెక్కించిన యాక్షన్ విజువల్ వండర్ మూవీ కల్కి 2898ఏడీ. నాగ్​అశ్విన్ దర్శకత్వంలో పాన్ఇండియా స్టార్​ ప్రభాస్​​, లెజండరీ యాక్టర్స్​ కమల్​హాసన్, అమితాబ్​బచ్చన్ కలిసి నటించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా స్టాండర్డ్స్​ను మరింత పెంచేసింది. వసూళ్ల విషయంలో అయితే ఇంకా విధ్వంసం కొనసాగిస్తోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్​ ఊచకోత కోస్తూ ముందుకెళ్తోంది.

యూఎస్ మార్కెట్ నార్త్ అమెరికాలో అయితే షార్ట్ టైమ్​లో ఏకంగా 7 మిలియన్ డాలర్స్ గ్రాస్​ను దాటేసి బాక్సాఫీస్​ వండర్ సెట్ చేసింది. ఈ విషయాన్ని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సోషల్​ మీడియాలో అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. ఈ సెన్సేషన్ స్పీడ్ కలెక్షన్స్ చూస్తుంటే ఈ వీకెండ్​లో కచ్చితంగా 10 మిలియన్ డాలర్స్ మార్క్​ను టచ్ చేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ఇకపోతే సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు కూడా కల్కిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.