ETV Bharat / snippets

రజనీ, విజయ్​ రికార్డులను బ్రేక్ చేసిన ప్రభాస్ 'కల్కి'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 4:33 PM IST

source ETV Bharat
Rajinikanth Vijay (source ETV Bharat)

Kalki 2898 AD Breaks Jailer, Leo Movie Records : ప్రభాస్ కల్కి 2898ఏడీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాస్తూ దూసుకెళ్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.600 కోట్లకుపైగా వసూళ్లను అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా రజనీకాంత్‌, దళపతి విజయ్‌ల ఆల్​టైమ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 సినిమాల జాబితాలో జైలర్‌, లియోను దాటేసింది.

జైలర్​ లాంగ్ రన్​టైమ్​లో దాదాపు రూ. 550కోట్లు, లియో రూ.612కోట్ల వరకు అందుకుంది. ఇప్పుడు కల్కి(రూ.615 కోట్లు) ఆ వసూళ్లను కేవలం ఆరు రోజుల్లోనే అధిగమించింది. ఇంకా ఈ కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ చిత్రం మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

నార్త్ అమెరికాలోనూ కల్కి హవాను కొనసాగిస్తూనే ఉంది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగానూ నిలిచింది. ఆమిర్‌ఖాన్‌, రణ్‌వీర్​సింగ్‌ నటించిన సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.