Anant Ambani Wedding Alibhatt Saree 160 years Old : అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సెలబ్రిటీలంతా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో అలియాభట్ తన చీర గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఏకంగా 160 సంవత్సరాల క్రితం గుజరాత్లో నేసిన ఆశావళి చీర ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. స్వచ్ఛమైన 99% వెండి, 6 గ్రాముల బంగారం జరీ అంచుతో స్వచ్ఛమైన పట్టుతో ఈ చీరను నేశారు. డిజైనర్ మనీశ్ మల్హోత్రా కలెక్షన్స్‌కు చెందిన ఈ చీర ధర ఇప్పుడు రూ.3కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అలానే ఈ అత్యంత పురాతనమైన చీరకు మోడ్రన్ టచ్ అందిస్తూ స్ట్రాప్ లెస్ బస్టియర్ బ్లౌజ్ ధరించింది. మొత్తంగా ఈ చీర ఆలియా ఒంటిపై ధగధగలాడిపోతూ మగవలు కూడా చర్చించుకునేలా చేస్తోంది. ఇంకా ఈ వేడుకలో దీపికా, ప్రియాంక, కత్రినా కూడా మెరిశారు.
అనంత్ అంబానీ వెడ్డింగ్ - 160 ఏళ్ల క్రితం నాటి చీరతో అలియా భట్!
Published : Jul 13, 2024, 5:12 PM IST
|Updated : Jul 13, 2024, 5:22 PM IST