ETV Bharat / snippets

మతిపోగొడుతున్న 'పుష్ప 2' హిందీ బిజినెస్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 4:26 PM IST

source ETV Bharat
Pushpa 2 (source ETV Bharat)

Pushpa 2 North Theatrical Business : ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్​ అవైటెడ్ చిత్రం పుష్ప 2. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి ఆడియెన్స్​లో భారీ హైప్​ ఉంది. దీంతో ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్​లో పుష్పకు వచ్చిన క్రేజ్​తో రెండో భాగంపై రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు టాక్ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఆ మొత్తం ఎంతనేది ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక్క హిందీ వెర్షన్​లోనే రూ.250 కోట్ల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఇది సెన్సేషనల్ బిజినెస్​ అనే చెప్పాలి. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యాక నార్త్​లో ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. కాగా, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిస్తోందని తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.