ETV Bharat / snippets

పూరీ రత్నభాండాగారం రీఓపెన్- ఆభరణాలన్నీ బయటకు!

Puri Ratna Bhandar Reopen
Puri Ratna Bhandar Reopen (ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 11:58 AM IST

Puri Ratna Bhandar Reopen : పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రహస్య గదిని అధికారులు గురువారం ఉదయం మళ్లీ తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తెరిచారు. రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న అనంతరం రత్నభాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలో ఉన్నపెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌రూంలో భద్రపరచనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆభరణాలను వేరే చోటు తరలించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.