Lok Sabha Elections 2024 results : కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 1,20,206 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన పోటీ చేస్తున్న మరో స్థానం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై 68,789 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. ఇక, అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నేత కిశోరీ లాల్ శర్మ 23,428 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్, సమీప అభ్యర్థి పీపీ సునీర్ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
లక్ష ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ- వయనాడ్, రాయ్‌బరేలీలో ముందంజ
Published : Jun 4, 2024, 11:19 AM IST