Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్ట భద్రత మధ్య దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచే కొనసాగుతోంది. ప్రస్తుత సరళి ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా చెప్పుకోదగిన స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 370 సీట్ల వరకు వస్తాయని అంచనా వేశాయి. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేనా? NDAకు ఆ మార్క్ అందుతుందా?
Published : Jun 4, 2024, 10:02 AM IST
|Updated : Jun 4, 2024, 10:08 AM IST
Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్ట భద్రత మధ్య దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచే కొనసాగుతోంది. ప్రస్తుత సరళి ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా చెప్పుకోదగిన స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 370 సీట్ల వరకు వస్తాయని అంచనా వేశాయి. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు.
TAGGED:
LOK SABHA ELECTIONS 2024