ఏరోనాటికల్‌ విభాగంలో రాణించడమే లక్ష్యమంటున్న యువత

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 3:04 PM IST

Aeronautical Engineering Students Wings India 2024 : బేగంపేట్ ఎయిర్ పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శనకు యువత అధిక సంఖ్యలో వస్తున్నారు. ఏవియేషన్ రంగంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ ఏవియేషన్ ఆకాడమీలో చదువుతున్న ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్ యువత తమ అనుభవాలను ఈటీవీతో పంచుకున్నారు. ఐదేళ్లు ఏవియేషన్​ కోర్స్ ఉంటుంది. భవిష్యత్ అంతా విమానయాన రంగం మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మంది యువత విమానయాన రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు. 

Wings India 2024 At Begumpet Airport : చిన్ననాటి నుంచే ఈ కోర్సుపై ఇంట్రేస్ట్​తో చేస్తున్నామని బేసిక్ ఇంజన్ ఈ ఏవియేషన్​లో టెక్నికల్​ ఆపరేటింగ్​ చూస్తామని శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు అంటున్నారు. ఆపరేషన్స్​​తో పాటు ఇతర అంశాలను నేర్పిస్తారని విమానయాన రంగంలో అపార అవకాశాలు ఉన్నాయంటున్న యువతతో ఈటీవీ చిట్ చాట్. ఈ కోర్సులో బేసిక్​ ఇంజిన్​, వాటిలో రకాల గురించి మాకు నేర్పిస్తారని శిక్షణ విద్యార్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.