LIVE: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో ప్రెస్‌మీట్ లైవ్ - TTD EO Press Meet - TTD EO PRESS MEET
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/640-480-22497545-thumbnail-16x9-ttd-eo-press-meet.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2024, 3:00 PM IST
|Updated : Sep 20, 2024, 3:36 PM IST
TTD EO Press Meet on Tirumala Laddu Controversy Live: 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగశాలలకు పంపాం: తితిదే ఈవో నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపాం: తితిదే ఈవో లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి: తితిదే ఈవో లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడాను: తితిదే ఈవో నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు: తితిదే ఈవో లడ్డూ నాణ్యతగా ఉండాలంటే.. నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారు: తితిదే ఈవో నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పాం: తితిదే ఈవో నెయ్యిలో నాణ్యతా లోపాన్ని నేను కూడా గమనించాను: తితిదే ఈవో నెయ్యి నాణ్యత నిర్ధరణకు తితిదేకు సొంత ప్రయోగశాల లేదు: తితిదే ఈవో నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదు: తితిదే ఈవో నాణ్యత నిర్ధరణకు బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి: తితిదే ఈవో రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారు: తితిదే ఈవో శ్యామలరావు నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు: తితిదే ఈవో. ప్రత్యక్షప్రసారం.
Last Updated : Sep 20, 2024, 3:36 PM IST