విమానం నడపడం సాహసమే అయినా సాధన చేస్తే సాధ్యమే అంటున్న యువత - Trainee Pilots Yuva Story

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 4:13 PM IST

Trainee Pilots special Interview : మీరు చేయగలరనే చిన్న ధైర్యం, నీ వెనక మేమున్నామనే కుటుంబ సభ్యుల భరోసా ఉంటే ఏ ఉద్యోగంలోనైనా తమ ప్రతిభను చాటుతున్నారు నేటి యువతరం. అవకాశం లభిస్తే ఆకాశంలో సైతం పనిచేయగలం అంటున్నారు. విమానయాన రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకుని పైలట్లుగా రాణించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు యవతరం. గాల్లో విమానం నడపడం సాహసమే అయినా సాధన చేస్తే సాధ్యం కానిదేదీ లేదని నిరూపిస్తున్నారు. తాము కన్న కలలను నిజం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. శిక్షణ కాలం 8 నెలలు ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఎ పరీక్ష ఉంటుంది. 

Trainee Pilots Yuva Story : మొదట స్టూడెంట్​​ ఫైలేట్​ లైసెన్స్ ఉంటుంది. ప్రైవేట్​, కమర్షియల్​ పైలెట్​ లైసెన్స్​ ఇలా రకరకాలుగా ఉంటుంది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వారికి సుమారుగా 2 సంవత్సరాల శిక్షణ ఉంటుంది. క్రమ శిక్షణ, పట్టుదలతో కఠోర శిక్షణ తీసుకుంటూ తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ పైలట్లపై ప్రత్యేక కథనం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.